ఇందిరమ్మ ఇళ్లను క్యాప్సిరింగ్ చేసిన హౌసింగ్ A.E. టి. సుప్రియ..
పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలో సుమారుగా 521 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆ లబ్ధిదారుల యొక్క ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ వరకు అయిపోయి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారి ఇళ్ల దగ్గర కు వచ్చి క్యాప్స్ రింగ్ చేసి ఆధార్ చూసి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే డబ్బులు పడటం లేట్ అవుతుందని తక్షణమే […]




