PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రెండవ రోజు పరిశుభ్రతపై అవగాహన

“ విద్యార్థులకు పలకలు పంపిణీ పయనించే సూర్యుడు నవంబర్ 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం స్పెషల్ క్యాంప్ కార్యక్రమాన్ని చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ తూర్పు ఎస్సీ కాలనీలో రెండవ రోజు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం గొల్లపల్లి లో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కామర్స్ లెక్చరర్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్. లక్ష్మీ జ్ఞానేశ్వరి. మాట్లాడుతూ ఎన్ ఎస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లహుజి సాల్వే జయంతి రాజ్యాంగ దినోత్సవం ఝరి బి గ్రామం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లహుజి సాల్వే సేన యూత్ ఆధ్వర్యంలో లహుజి సాల్వే జయంతి రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా గ్రామస్తులంతా అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తం భలేరావు మహాత్ముల చిత్రపటాలకు పూజ చేసి నివాళులు అర్పించారు. మాజీ ఎంపిటిసి గైక్వాడ్ లక్ష్మీబాయి అన్న భావు సాటే విగ్రహనికి.పూల మాలలు వేసి లహుజి సాల్వే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గైక్వాడ్

తెలంగాణ

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధమైన నవీన్ యాదవ్

పయనించే సూర్యుడు న్యూస్ :జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్‌లోనే నవీన్ యాదవ్‌కు అధికారికంగా పదవి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర  ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్

ఆంధ్రప్రదేశ్

సమాజ మార్పు కోసం విజన్‌ కంటే బాధ్యత ముఖ్యం… చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశం

పయనించే సూర్యుడు న్యూస్ :డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండి పోతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో ఈ మాక్ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది.  ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విజన్ ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. విజన్‌తో పాటు దానిని అమలు చేయడం కూడా ముఖ్యమన్నారు. అంతకేకాకుండా కఠోర శ్రమతో పాటు నిరంతరం చేయాలనే

సినిమా-వార్తలు

కార్తికేయ–ప్రియాంక–సితార పిక్ నెట్టింట వైరల్

పయనించే సూర్యుడు న్యూస్ :దర్శకధీరుడు రాజమౌళి త‌న‌యుడు, యువ నిర్మాత కార్తికేయ ఇటీవల తన 34వ పుట్టిన‌రోజును జరుపుకున్నారు. వారణాసి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు X వేదికగా బర్త్ డే విషెష్ తెలిపారు. వారణాసి సెట్లో కార్తికేయతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ.. మహేష్ ఆకాశానికెత్తేశారు. మేం నిర్మించే ప్రతి అద్భుతం వెనుకుండే నిశ్శబ్ద శక్తివి నువ్వే. ఎంతో కష్టమైన పనులను కూడా ఎంత కూల్గా చక్కబెడతావో చూస్తుంటే ఆశ్చర్యం

Scroll to Top