PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భక్తుల దాహాన్ని తీర్చేందుకు నీటి‌ అధికారుల విస్తృత ఏర్పాట్లుమొత్తం 193 కియోస్కులు ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరంగా అందించేందుకు నీటి‌ఆథారిటీ విస్తృత చర్యలు చేపట్టింది. సన్నిధానం ముందు ప్రాంతం నుండి పంబా పాపంతల్ వరకు, నీల్ క్కల్ వరకు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో తాగునీటి పంపిణీ నిర్వహించబడుతోంది.అత్యాధునిక శుద్ధీకరణ మరియు పంపిణీ వ్యవస్థ భక్తులకు పరిశుభ్రమైన నీరు సరఫరా చేయడానికి, పంబా త్రివేణి వద్ద గంటకు ముప్పై ఐదు వేల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా 76వ రాజ్యంగ దినోత్సవం

లౌకిక ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి. ఆదివాసీ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న బీజేపీ అమిత్ షా విధానాలను ఖండిద్దాం రాజ్యాంగానికి విరుద్ధంగా మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్స్ ను నిలిపివేయాలి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న పట్టించుకోని సుప్రీంకోర్టు వైఖరి నశించాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నం.717/1978 { పయనించే సూర్యుడు} {నవంబర్ 26 మక్తల్} డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మక్తల్ లోని అంబేద్కర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎరుగట్ల ఐకెపి మహిళా గ్రూపులకు ఒక వంద పది గ్రూపులకు జీరో వడ్డీ రూపాయలు గ్రూపుల ఖాతాలో జమ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏర్గట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఐకేపీ మహిళా 110 గ్రూప్ లకు 10.50 లక్షల జీరో వడ్డీ రూపాయలు గ్రూప్ ఖాతాలో జమ చేసిన సందర్భముగా సీఎం రేవంతన్న కు కృతజ్ఞతలు తెలుపుతు సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేసిన మహిళలు మరియు కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరామహిళా చీరలు కాదు మాకు కావాల్సింది నర్వ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల

{పయనించే సూర్యుడు} {నవంబర్26 నర్వ } SFI జిల్లా ఉపాధ్యక్షులు కేయం.మహేందర్ ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్టుగానే నర్వ మండలానికి కూడా ప్రభుత్వ జనరల్ కళాశాల కావాలి పదవ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్విద్యకు దూరమై చాలా దూరం పోయి చదవలేక విద్యకు దూరమైనటువంటి ప్రాంతం ఈ నడిగడ్డ ప్రాంతం నర్వ కాబట్టి బస్సు సౌకర్యాలు సరిగ్గా లేవు రవాణ రోడ్డు సౌకర్యాలు లేవూ రావు ఇరకాటంగా బస్ లు అవీ సమయానికి రానే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట కు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీమతి సుధా రామకృష్ణన్ రాక

పయనించే సూర్యుడు నవంబర్ 26 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మరియు ఏ ఎల్ సి సి సభ్యురాలు శ్రీమతి సుధా రామకృష్ణన్ ముఖ్య అతిథి పరిశీలకులుగా వచ్చారు పార్టీ లో ఉన్న సమస్యల గురించి వివరాలు తెలుసుకున్నారు

Scroll to Top