PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ, ఎస్సై…

రుద్రూర్, నవంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రానున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో పోలింగ్ కేంద్రాలను మంగళవారం సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, స్థానిక వాసులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. గ్రామాలల్లోని రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. పోలింగ్ రోజున అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్

అమావాస్య నాడు నీటి రంగు మార్పు, సాంకేతిక వివరాలు ఏమిటి?

పయనించే సూర్యుడు న్యూస్ :అమావాస్య వేళ కారు చీకట్లు కమ్ముకుంటాయని తెలుసుకానీ.. నీరు రంగు మారడమేంటని ఆశ్చర్యపోతున్నారు జనాలు. అవును ఆ ఊరిలో నీటికుంటలోని నీరు ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. అదీ అమవాస్య రోజు.. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మూగజీవాలు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఇంతకీ ఈ కుంటలో నీరు రంగుమారడం వెనుక కారణమేంటి? అమావాస్య వేళ మూఢ నమ్మకాలతో క్షుద్రపూజలు చేస్తుంటారు. అలాంటి ఘటనలు చాలానే చూశాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం

సినిమా-వార్తలు

‘ఛాంపియన్’ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల—‘ఎర్ర ఎర్ర బొట్టు’ ఆడియో

పయనించే సూర్యుడు న్యూస్ :హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఛాంపియన్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘గిరా గిరా’ విడుదలైంది. మిక్కీ జే మేయర్ స్వరాలు, రామ్ మిరియాల గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ గ్రామీణ సాంగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, హీరోయిన్ అనస్వర రాజన్ ‘తాళ్లపూడి చంద్రకళ’గా పరిచయమవుతోంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న

క్రైమ్-న్యూస్

పెళ్లిపందిట్లో కుప్పకూలిన వరుడు… హాస్పిటల్‌లో చేరే ముందు పరిస్థితి గమనార్హం

పయనించే సూర్యుడు న్యూస్ :పెళ్లి జరిగిన కొద్దిసేపటికే.. గుండె పోటుకు గురై హాస్పిటల్‌కు తరలించేలోపే వరుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. అప్పటి వరకు నవ్వులు, సంతోషాలతో నిండిన ఆ వివాహ వేడుకా ఒక్కసారిగా నిశబ్ధంగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వరుద్ తహసీల్‌లోని పుస్లా గ్రామంలో మంగళవారం జరిన పెళ్లి వేడుకలో ఈ విషాదం సంఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల అమోల్ ప్రకాష్ గాడ్‌బోలే, నాగ్‌పూర్ జిల్లాకు చెందిన

జాతీయ-వార్తలు

అమిత్ షా దత్తపుత్రుడు ఫొటోలు బయటపడ్డాయి—డీకే శివకుమార్‌తో ప్రత్యేక సందర్భం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని కార్యాలయంలో ఉన్నతాధికారిగా, అమిత్ షా దత్తపుత్రుడిగా నమ్మించి, ఓ వైద్యుడిని రూ.2.7 కోట్లకు మోసం చేసిన హై-ప్రొఫైల్ కేటుగాడు సుజయేంద్రను విజయనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి అనుమతులు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులతో ఫోటోలను చూపించి నమ్మించాడు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.తాను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారినని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దత్తపుత్రుడిని అని చెప్పుకుంటూ

Scroll to Top