గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి గ్రామసందర్శన
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన శ్రీ మావుళ్ళమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవ వాలు సందర్భంగా శుక్రవారం అమ్మవారి కి గరగ ఎత్తే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ముందుగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలుత వినాయకునిపూజ,అమ్మవారికి గరగ ల పూజ నిర్వహించారు.బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆకొండి మహేష్ శర్మ చే తొలుత కొబ్బరికాయ కొట్టించి అనంతరం పి ఎస్ఎన్ […]




