పేగ పంచాయతీలో 6 కిమీ రోడ్డుకి అనుమతులు ఇవ్వని అటవి శాఖ అధికారులు.ఐటిడిఏ అధికారుల చుట్టూ తిరిగిన పనులు అవ్వక పోతే ఎవరి చుట్టూ తిరగాలి…
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21 అల్లూరి జిల్లా , చింతూరు మండలం పేగ పంచాయతీ లో ఏడుగురాళ్ళ పల్లి నుండి , పేగ వరకు గల బీటి రోడ్డు దాదాపు 40సంవత్సరాలుగా ఉన్న రోడ్డు గుంతలు పడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు గర్భిణీ స్త్రీలలను , రోగులను , అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి గాని రైతులు మందుకట్టలు తీసుకొని రావడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. […]




