PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

అయ్యప్ప మాలధారులపై కఠిన ఆంక్షలు! విధుల్లోకి యూనిఫాంలోనే రావాలి

పయనించే సూర్యుడు న్యూస్ :అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బందికి సూచించింది. జుట్టు, గడ్డం పెంచుకొని, యూనిఫామ్‌కు బదులు సాధారణ దుస్తులు ధరించి, కాళ్లకు బూట్లు లేకుండా విధుల్లోకి రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు చేపడితే తప్పనిసరిగా సెలవుపై వెళ్లాలన్న నిబంధన విధించింది. విధి నిర్వహణలో […]

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 29 జిల్లాలు: మూడు కొత్త జిల్లాల భౌగోళిక రూపురేఖలు విడుదల

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

తిక్క కుదిరింది ..బైక్ తో యువకుల పిచ్చి విన్యాసాలు.. బ్రిడ్జిపై నుంచి తోసేసిన ప్రజలు.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ఏదైనా ఒక స్థాయి వరకే బాగుంటుంది. పరిమితి దాటితే ఎదుటివారికి విసుగు వస్తుంది. ఆ కోపంలో వారేం చేస్తారో తెలియదు. కానీ దాని పర్యవసనాలను కచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవమే ఆ ప్రాంత ప్రజలకు ఎదురైంది. దీంతో వారు తమకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పారు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్ధిక సహాయం..

రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు 20 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపించారు. మంగళవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ

Scroll to Top