PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండలస్థాయి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కో ఆర్డినేషన్ సమావేశం లో మాట్లాడుతున్న మండల విద్యాధికారి :గజ్జెల కనకరాజు

ఈ రోజు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో మండల విద్యాధికారి మరియు ఫిజికల్ డైరెక్టర్ విష్ణు గారి ఆధ్వర్యంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సమావేశం మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ గేమ్స్ విజయవంతంగా నిర్వహించాలని విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని మండల విద్యాధికారి అన్నారు.ఆగస్టు 25,26,మరియు 28 తేదీలలో ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు నిర్వహించడం జరుగుతుంది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కి వేదిక […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలని డిమాండ్

పయాణించే సూర్యుడు 21 రిపోర్టర్ భానుచందర్ 24 న జోగిపేట కు మందకృష్ణ రాక ఈ నెల 24 న నిర్వహిస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ల పెంపుకై నిర్వహిస్తున్న సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలనే డిమాండ్ తో వచ్చే నెల 09 తారీకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సన్నాహకంగా సభ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువత నైపుణ్యాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తున్న ఏటిసి- జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

పయనించే సూర్యుడు, ఆగస్టు 22, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఐటీఐ కృష్ణసాగర్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్( ఏటిపి) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆధునిక పరికరాలు శిక్షణా ల్యాబొరేటరీలు వర్క్‌షాప్ విభాగాలు మరియు తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు .

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గణేష్ కమిటీలను కోరారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కె నర్సింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని,మండపాల్లో షార్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూర్యాపేటలో కొత్త షాపింగ్ మాల్ అనుభవం గండూరి షాపింగ్ మాల్ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదగా ఈరోజు ఉదయం గండూరి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.. సూర్యాపేట జిల్లా వాసుల షాపింగ్ అవసరాలను తీర్చడానికి నూతనంగా ఒక షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది.స్థానిక ట్రెండ్స్ సమీపంలో గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో నిర్మించిన గండూరి షాపింగ్ మాల్ ను మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి పలువురు

Scroll to Top