ఆపరేషన్ కగార్ హత్యాకాండను నిలిపివేయాలి
ఆదివాసీ హాక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభను విజయవంతం చేయండి తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్రకోకన్వీనర్ మెంతిన సంజీవరావు పయనించే సూర్యుడు ఆగస్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : ఆదివాసి పోరాట హక్కుల సంఘీభావ ఐక్యవేదిక అధ్వర్యంలో ఈ నెల 24-08-25 తేదీన హన్మకొండ అంబేడ్కర్ భవన్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ,ఆదివాసీ హక్కులు-కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ-కాల్పుల విరమణ అంశంపై ఈ […]




