మహిళా అభివృద్ధి ఆదర్శనం గా నిలిచిన పలు గ్రామాలు
గేదెలను పరిశీలించిన టీం అధికారి విమల పయనించే సూర్యుడు నవంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) స్ఫూర్తిగా నిలిచిన పొదుపుసంఘాలు మహిళాభివృద్ధి ఆదర్శం తీసుకున్న యూనిట్లను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని తద్వారా కుటుంబ ఆర్ధిక పరిస్థితులు మెరుగు పరుచుకొని అందరికి ఆదర్శంగా ఆ పొదుపు సంఘాలు నిలిచాయని సెర్ప్ అసెట్ వెరిఫికేషన్ వృత్తి క్యాటలిస్ట్ మానేజ్మెంట్ టీం అధికారి విమల పేర్కొన్నారు. సోమవారం ఆమె చేజర్ల మండలం లోని యనమదల , తూర్పుకంభంపాడు […]




