ఏల్కూరు గ్రామంలో మహేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..
పయనించే సూర్యుడు తేదీ 19 మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న అఖిలపక్షి డిమాండ్,,, జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూరు గ్రామంలో నిన్న సాయంత్రం టీ తాగి ఇంటికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం నాయకుడు మహేష్ పై జరిగిన దాడిని గద్వాల జిల్లా అఖిలపక్షి కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది, దాడికి కారణం ఏమైనాప్పటికీ గ్రామంలో అది ఏల్కూరు లాంటి సున్నితమైన గ్రామంలో ఇటువంటి దాడి జరగడం శోచనీయం […]




