PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలొ భారి చేరికలు.

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు బనారం నర్సయ్య, కె. హనుమండ్లు, మాజీ ఉపసర్పంచ్ పత్తిమల బాలయ్య వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి మరో 50 మంది ఈరోజు సోమవారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ ముత్యాల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తప్పుడు నివేదికలు ఇచ్చిన తాసిల్దార్,రెవెన్యూ ఇన్స్పెక్టర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లపై చర్యలు తీసుకోండి నర్సాపురం మెటల్ క్వారీ ని తక్షణమే నిలిపివేయాలి

పయనించే సూర్యుడు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 18 రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న బ్లాక్ మెటల్ క్వారీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించి అక్రమ దారులతోటి ఎమ్మార్వో, ఆర్ఐ వీఆర్వో , కుమ్మక్కై తప్పుడు నివేదికను ఇచ్చారని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నరసాపురం మెటల్ క్వారీ ని తక్షణమే మూసివేయాలని కోరుతూ నరసాపురం గ్రామస్తులు రంపచోడవరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల చిరకాల వాంఛ నెరవేరుతోంది…

భద్రాద్రి రాముని సాక్షిగా చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం… లక్ష మందితో జరగనున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం.. బెండలంపాడు గ్రామంలోసీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం.. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇళ్లు అందజేస్తున్న ప్రభుత్వం.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పయనించే సూర్యుడు ఆగస్టు 18 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామం లో ఈనెల 21న రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన కత్తి కార్తిక గౌడ్

దుబ్బాక మున్సిపాలిటీ 3 వ వార్డు లో వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ కంకణాల దేవయ్య కుమార్తె వర్ష – ఉమేష్ చంద్ర ల వివాహం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గారు నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ M.P.T.C కామటం లక్ష్మీనారాయణ,సీనియర్ నాయకులు బండి రామ గౌడ్, కొత్త దేవి రెడ్డి,రాములు, కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీశ్రీ స్వయంభు కృష్ణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితమ్మ..

పయనించే సూర్యుడు తేదీ 18 తారీకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న, జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దనోన్ పల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కృష్ణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితమ్మ శ్రీశ్రీశ్రీ స్వయంభు కృష్ణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు,

Scroll to Top