మహిళ సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్వేయం
“పలు గ్రామాలలో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది” (పయనించే సూర్యుడు నవంబర్ 24 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శ్రేయస్ కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పలు గ్రామాలలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. సూరంపల్లి గ్రామంలో మరియు మాందాపూర్ పలు గ్రామాలలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరలు పంపించడం జరిగింది. వారు మాట్లాడుతూ […]




