సీఎం చంద్రబాబు సీరియస్! జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం సమీపంలో!
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే జిల్లాల పునర్విజనపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రివర్గ సబ్ కమిటీ హాజరుకానుంది.ఇందులో భాగంగానే, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. […]




