తాళ్ల రాంపూర్ పాఠశాలలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకున్నారు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలంలోని ఎంపీపీ ఎస్ తాళ్లరాంపూర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ వేడుకలు పూజా కార్యక్రమంతో మొదలుకొని ఉట్టి పోటీలు మరియు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల చేత అద్భుతంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలుక స్రవంతి , ఉపాధ్యాయురాలు మౌనిక , వి.వి వనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. […]




