నూతన రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం పేదల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం… పటేల్ రమేష్ రెడ్డి
జనం న్యూస్ ఆగస్టు 16 పెన్ పహాడ్ : పేద ప్రజల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పర్యాటక చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని అన్నారం గ్రామం జె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు […]




