ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
( పయనించే సూర్యుడు ఆగస్టు 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణలో జరిగిన కృష్ణష్టమి వేడుకల్లో భాగంగా ముట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కృష్ణయ్య, భరత్, పూజారి ఆధ్వర్యంలోదేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేష్ పటేల్ మాజీ వైస్ ఎంపీపీ,సత్యం, […]




