సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వ ఫండ్ కేటాయించాలి
పయనించే సూర్యుడు ఆగస్టు 16 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :జగదాంబ సేవాలాల్ బుడియా బాపు గిరిజన సేవా సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉదయం 9:30 కు మహబూబాబాద్ రావాలని వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు మహారాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మహబూబాద్ జిల్లా కలెక్టర్ కి సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఇస్తున్న నిధులను బంజారా పూజారులకు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో మెమోరండం ఇవ్వడానికి మహబూబాద్ జిల్లా […]


