బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటిఉపేందర్ రావు ) భద్రాద్రికొత్తగూడెం:శుక్రవారంజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ఆసుపత్రుల్లో బయోవ్యర్థాలనిర్వహణసమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోగుల ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు.ఆసుపత్రుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వర్గీకరించి, […]




