మత్స్యకారుల సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం.
పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ & అభివృద్ధి కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున (నంద్యాల కలెక్టర్రేట్ ) మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని, మత్స్యకారుల నడ్డి విరిచే 217 జీవో రద్దు తో ఈ రాష్ట్రంలోని సాంప్రదాయం మత్స్యకారులకు అండగా మేమున్నాం అనే భరోసా కూటమి ప్రభుత్వం కల్పించిందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగ […]




