ఆదురుపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
” కృష్ణుడి గోపిక వేషధారణలలో అలరించిన చిన్నారులు పయనించే సూర్యుడు ఆగస్టు 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనార్థం తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించగా,భక్తులు హారతులు ఇచ్చి శ్రద్ధాభక్తులతో ప్రార్థనలు చేశారు. పిల్లలు శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణలో పాల్గొని భజనలు ఆలపించడంతో వేడుకలకు ప్రత్యేక […]




