కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రం పరిశీలన
పయనించే సూర్యుడు అక్టోబర్ 23 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి:గురువారంమండలంలోని వెంకటయ్య తండా గ్రామం లో వ్యవసాయ క్షేత్రం సందర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి భరత్ సేద్య విభాగం శాస్త్రవేత్త మరియు ప్రోగ్రాము కోఆర్డినేటర్, డాక్టర్ ఎం శరత్, విస్తరణ శాస్త్రవేత్త, బి శివ, ఉద్యాన శాస్త్రవేత్త మరియు ఇల్లందు డివిజనల్ ఏడి లాల్ చంద్, టేకులపల్లి ఏవో అన్నపూర్ణ, ఏఈఓ విశాలచౌహన్ మరియు 15 మంది రైతులు పాల్గొనడం జరిగినది. డాక్టర్ […]




