బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో నూతన మండలాల కమిటీల ఎన్నిక
//పయనించే సూర్యుడు //ఆగస్టు 18// మక్తల్ ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీలు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కమిటీ చంద్రశేఖర్ మరియు రాష్ట్ర కమిటీ నాయకులు జుట్ల నరేంద్ర మైనారిటీ కమిటీ జిల్లా నాయకులు అమీర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర […]




