చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొమరం భీమ్ జయంతి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22: చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో కొమరం భీమ్ 125 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా కె. రత్న మాణిక్యం తెలియజేసారు. తొలుత కొమరం భీమ్ చిత్రపటానికి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రత్న మాణిక్యం మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం అసఫ్ […]




