తెలంగాణ బహుజన ఆత్మగౌరానికి ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక…
పయనించే సూర్యుడు 18 వ తారీకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న,, జోగులాంబ గద్వాల జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ఆత్మగౌరవం మరియు ధైర్య సాహసాలకు చిన్నంగా నిలిచారని బాసు హనుమంతు నాయుడు అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ […]




