PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఖండ జి.వేమవరం గ్రామంలో ఈ రోజు ఉదయం గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా చంద్రాబట్ల రామకృష్ణ శర్మ గణపతి పూజ, గో పూజ అనంతరం భూమి సుపోషణ (మృత్తికా పీఠ ఆరాధన) నిర్వహించారు.స్థానికి రైతులు వారి వారి వ్యవసాయ క్షేత్రం నుండి సేకరించి తీసుకువచ్చిన మృత్తికతో ధర్మ ప్రచారకులు బొంతు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందుఎమ్మెల్యే కోరం కనకయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన డి స్ పి వెంకన్న బాబు

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 20(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :డిఎస్పి గా నియమితులైన వెంకన్న బాబు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కోరం కనకయ్యకు పుష్పగుఛ్ఛం అందచేసి మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం ఇరువురు ఇల్లందు ప్రాంత శాంతిభధ్రతలు పై చర్చించారు.ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రశంసలు_ఎమ్మెల్యే కోరం కనకయ్య డిఎస్పి వెంకన్న బాబు ని ప్రశంసిస్తూ, “వెంకన్న బాబు ఇల్లందు డిఎస్పి గా నియమితులైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఇల్లందు ప్రాంత పరిధిలో శాంతిభద్రతలను కాపాడడంలో ముందు

HOME

బాల్య వివాహల పై అవగాహన…

రుద్రూర్, ఫిబ్రవరి 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధితుక్కి మహేందర్) రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ జిల్లా అధికారి నాగేల్లి బాబు మాట్లాడుతూ.. 18 ఏళ్ళ లోపు బాలికలకు బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే 1098 (చైల్డ్ లైన్) కి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదింటి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్ళు- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో పేదవారి ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.ఈరోజు శుక్రవారం రోజున ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించారు.ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాట్ల నడ్పి రాజు గారి ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొని వారికి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని బహుకరించారు.వేల్పూర్ మండలం లక్కోర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో సన్మాన విందు కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఆరోగ్యం మరియు వైద్య సేవా దాతృత్వం విభాగంలో తెలంగాణ గవర్నర్ విశిష్టత పురస్కారం 2025ను అందుకున్న గర్వకారణమైన సందర్భంగా రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సింగ్ కళాశాల మైదానం లో నిర్వహించిన సన్మాన విందు కార్యక్రమానికి డా. ఎన్. యోబు ఆహ్వానం మేరకు హాజరై శాలువుతో సత్కరించి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర

Scroll to Top