పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో హాజరైన గద్వాల ఎమ్మెల్యే.
పయనించే సూర్యుడు తేదీ 22 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా కేంద్రంలోని పర్యాడు గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అమరవీరులకు పుష్యగించాలు అమర్పించి శ్రద్ధాంజలి కట్టించి జరిగినది అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణం దినం సందర్భంగా ఎమ్మెల్యే మే మేగా రక్తదానం శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా […]




