ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
పయనించే సూర్యుడుఆగస్టు, 16 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు:అల్పపిడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన, వాగు వంకలు పొర్లడంతో ఇల్లందు మున్సిపాలిటి పరిధి లో గల ఐదు,మూడు, ఒకటి, రెండు, ఇరవై వార్డులలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ,వరద ఉధ్రృతికి గురైన ప్రాంతాలలో స్టేషన్ బస్తీ బుగ్గ వాగు ప్రభావిత ప్రాంతాలలో కాలువ తవ్వకం పనులు తక్షణమే మరమ్మత్తుల పనులు చెపట్టాలని సంబంధిత అధికారులను చరవాణి ద్వారా ఆదేశించి ఇరవై వ వార్డు […]



