మక్తల్: బజరంగ్ దళ్ నూతన కమిటీ
{పయనించే సూర్యుడు} {అక్టోబర్19}మక్తల్ స్థానిక మక్తల్ పట్టణం మున్సిపాలిటీ రెండోవాడు దండు గ్రామం శివాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్ సమావేశము నిర్వహించడం జరిగింది. మొదట పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ హైందవ చైతన్యమే భారత సంక్షేమ అని, విశ్వజన సంక్షేమమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని అన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, మతమార్పిడుల నిరోధం, లవ్ జిహాద్, ధ్యేయంగా హిందూ […]




