1/70 చట్టాన్ని తుంగలో తొక్కుతున్న అధికారులు
ఆదివాసి చట్టాలు కాపాడుకోలేని ఎమ్మెల్యేలు ఎందుకు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 18 శనివారం నాడు గంగవరం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అధికారులు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు […]




