సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గావాయ్ పై దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మక్తల్ అంబేద్కర్ యువజన సంఘం.మక్తల్. {పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18} మక్తల్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గావాయ్ బెంచ్ మీద లాయర్ల వాదన వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ష్యు విసిరి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి అనాగరికమైన దాడిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భావిస్తున్నది.ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతి కు గురి చేసింది.చీప్ జస్టిస్ మీద దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం […]




