మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన
(పయనించే సూర్యుడు అక్టోబర్ 17 రాజేష్) ఈరోజు రాయపోల్ మండలం కేంద్రంలో నిరసన తెలుపుతూ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయి పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాయపోల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్ష పడేలా చెయ్యాలి అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా […]




