అలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు… యూట్యూబర్లకు సజ్జనార్ వార్నింగ్
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా ఛానళ్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులను బలిపెట్టవద్దని వ్యాఖ్య పిల్లలతో అనుచిత కంటెంట్ చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక లైక్స్, వ్యూస్ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎలా? యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. లైక్స్, వ్యూస్ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎలా […]




