PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోషక ఆహారమాస వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 16 (పొనకంటి ఉపేందర్ రావు ) పోషక ఆహారమాస వారోత్సవాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం మండలంలోని సుక్కల బోడు రైతు వేదికలో జరిగిన పోషణ్ అభియాన్ లో భాగంగా పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. మండలంలో సొంత […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపు ఉదయం 33 కేవీ చింతూరు 11 కి వి లైన్ 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ నిలిపివెత

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 16 అల్లూరి సీతారామరాజు జిల్లా’ చింతూరు మండలం లో విద్యుత్ వినియోగదారులకు మనవి.33 కెవి లైన్ మరియు చింతూరు 11 kv లైన్ లోని చెట్లను తొలగించు నిమిత్తం .రేపు అనగా 17-10-2025 ఉదయం 8am నుండి మధ్యాహ్నం 1గంట వరకు చింతూరు సబ్ స్టేషన్ పరిధి లోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.కావున వినియోగదారులు సహకరించగలరు అని బి. వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాఫీ రైతులకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం:ఆదివాసీపార్టీ,జెఏసి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 16 కాఫీ రైతులకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు పిలుపునిచ్చారు.జాతీయ రహదారి 516ఇ నిర్మాణంలో పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల,చాపరాతిపాలెం,పెదవలస గ్రామాలలో రైతుల కాఫీ తోటలకు నష్ట పరిహారాన్ని చెల్లించకుండానే పనులు మొదలు పెట్టడంతో కాఫీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ గత 11 రోజుల నుండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆహార సాంకేతిక కళాశాలలో ఘనంగా జాతీయ ఆహార దినోత్సవ వేడుకలు…

రుద్రూర్, అక్టోబర్ 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ఆహార శాస్త్రం మరియు విజ్ఞాన కళాశాలలో గురువారం జాతీయ ఆహార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కే. వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులకు రంగోలి, వంటల పోటీలు, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పవన్ చంద్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఐసిడిఎస్ దుబ్బాక ప్రాజెక్టుపోషణ మాసం పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం

(పయనించే సూర్యుడు అక్టోబర్ 16 రాజేష్) దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామం అంగన్వాడీ కేంద్రం లో సెక్టార్ లెవల్పోషణ మాసం ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎలయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ వరకు అంగన్వాడీ కేంద్రం/గ్రామ/సెక్టార్ స్థాయి లో పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి షెడ్యూల్ ప్రకారం జంక్ ఫుడ్ పై అవగాహన సమావేశం,అధిక బరువు – అవగాహన కార్యక్రమం ,అనుబంధ ఆహారం మొదలుపెట్టడం (అన్నప్రాసన) పై

Scroll to Top