అద్భుతాలు చేయాలి.. అంతర్జాతీయంగా ఎదగాలి..
పులి పిల్లను సత్కరించిన జర్నలిస్ట్ కేపీ, లక్కకాకుల రమేష్ కుమార్ ఇలాంటి ప్రతిభావంతులకు అండగా ఉంటామని హామీ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) అతి చిన్నతనంలోనే పులి పిల్లలా అద్భుతాలు చేసి చరిత్ర సృష్టించడం మామూలు విషయం కాదని, ఇలాంటి బాలికల అవసరం దేశానికి ఎంతో ఉందని జర్నలిస్ట్ లు కెపి, లక్కాకుల రమేష్ కుమార్ అన్నారు. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన జిల్లెల్ల జంగయ్య […]




