జిల్లా స్థాయి క్రీడల్లో సత్తా చాటిన ఎంజేపీ విద్యార్థులు11 మెడల్స్ మరియు ఐదుగురు రాష్ట్ర స్థాయికి ఎంపిక
(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో; మెదక్, సంగారెడ్డి పట్టణాలలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ విభాగంలో అండర్ 19 మరియు 14 విభాగంలో గురుకుల కళాశాల మరియు పాఠశాల విద్యార్థులు 11 మెడల్స్ సాధించారు . రాష్ట్రస్థాయి క్రీడల కోసం విద్యార్థులు అండర్ 14 (విష్ణు వర్ధన్. దేవీ దాస్, భాను ప్రసాద్, గణేష్, గిరీష్); అండర్ […]




