PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భగవాన్ బిర్సాముండా సమాధిని సందర్శించడం అదృష్టం:మొట్టడం రాజబాబు

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 14 జార్ఖండ్ రాష్ట్రం,రాంఛిలో భగవాన్ బిర్సాముండా సమాధిని సందర్శించిడం అదృష్టంగా భావిస్తున్నమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.రాంఛీలో జరిగిన జాతీయ ఆదివాసీ సమావేశానికి హాజరై,స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సాముండాను బ్రిటిష్ ప్రభుత్వం1900 సంవత్సరంలో బంధించిన జైలు(అదే జైలులో చనిపోయారు)ను దేశ స్వాతంత్ర్యం అనంతరం మ్యూజియంగా మార్చడం జరిగిందని, బిర్సాముండా చనిపోయిన జైలు గదిని సందర్శించి,మ్యూజియంలోగల ఆయన విగ్రహాన్ని,మిగతా ఆదివాసీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయ్యారం మండలంలో లభ్ధిధారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆపదలో ఉన్న పేదలందరిని ఆదుకోవాలనే సంకల్పంతో మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -ఎమ్మెల్యే కోరం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి హామీ నెరవేర్చేందుకు ఇందిరమ్మ రాజ్యం కృషి చేస్తుంది… మహిళలకు ఉచిత బస్సు,ఉచిత విద్యుత్,500 గ్యాస్ సిలెండర్ ఇస్తున్నాం పయనించే సూర్యుడు అక్టోబర్ 14 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:42 మంది లబ్ధిదారులకుఎమ్మెల్యే చెక్కులు అందజేశారు వివిధ కారణాల చేత

తెలంగాణ

ఆయుర్వేద దవఖానలో అనారోగ్యాలకు శాపంగా మారింది

పెద్ద శంకరంపేట లో అసలు ఆయుర్వేద హాస్పిటల్ ఉందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది పయనించే సూర్యుడు అక్టోబర్ 14 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరం పేట్ లోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ అనారోగ్యం సోకినట్టుంది ఈ హాస్పిటల్ కు నిత్యం రోగులు వస్తారు కానీ అందులో మాత్రం డాక్టర్ మరియు సిబ్బంది సమయానికి ఎవరు ఉండరు సోమవారం ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ లో చూపించుకోవడానికి వచ్చిన అనారోగ్యంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ జిల్లాలో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ వారం రోజులు పర్యటన

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామక ప్రక్రియకు ఏఐసిసి పరిశీలకులుగా వచ్చిన కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ వారం రోజుల పర్యాటక వివరాలు:-తేదీ 14-10-2025 మంగళవారం రోజు బోధన్ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ ఏమధ్యాహ్నం 2:00 గంటలకు బ్లాక్ బి తేదీ 15-10-2025 బుధవారం రోజు ఆర్మూర్ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

ఇప్పటికే రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారు రైతుకు మద్దతు ధర కచ్చితంగా చెల్లించాలి మాజీ ఎమ్మెల్యే వై మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఇప్పటికే పంటలను కోస్తూ ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారని, కొందరు రైతులు

Scroll to Top