రాష్ట్రస్థాయి కరాటేలు సత్తా చాటిన చింతాగట్టు తండా విద్యార్థులు
మలేషియా దేశానికి చెందిన మాస్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేత విద్యార్థులు నా అభినందించిన బుడోఖాన్ కరాటే మాస్టర్స్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని రంగనాయక ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కొత్తూరు మండలం సిద్దాపూర్ మరియు చింతగట్టు తండాకు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోటీలు జరిగిన క్యాటగిరిలో పటాస్ విభాగంలో రష్మిక, […]




