ఆదివాసీ భవన్ స్థలానికి పోతనపల్లి గ్రామ పెద్దల ఆమోదం.ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి పోతనపల్లి గ్రామ కమిటీ ఎన్నిక.
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ నేత్రుత్వంలో చింతూరు మండలం పోతనపల్లి గ్రామ సభ సమావేశం గ్రామ పిన పెద్ద మడివి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ […]




