అగాపే ఆశ్రమంలో ఫౌండర్ అన్నదానం.
పయనించే సూర్యుడు అక్టోబర్ 9 శర్మాస్ వలి మండల్ రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ గారు, ఆశ్రమంలో మంచి విందు ఏర్పాటు చేయించి అన్నదానం చేశారు.ఫౌండర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఎంతోమంది మా అగాపే ఆశ్రమానికి వచ్చి పుట్టినరోజు సందర్భంగా అలాగే వర్ధంతి సందర్భంగా ఇలాగ ఎన్నో కారణాలను బట్టి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాగా మా తల్లి […]




