ఏజెన్సీ చట్టాలను అమలు చేయని అధికారులపై క్రిమినల్ కేసులు వెయ్యండి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆదివాసి సంక్షేమ పరిషత్ పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 9 గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వేలేరుపాడు లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగం ఆదివాసుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా […]




