తోటి గ్రామస్థుడికి ఆర్థిక చేయూత
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 8 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు మండలం ముకునూరు గ్రామానికి చెందిన బీరబోయిన మురళి మోహన్ ముకునూరు గ్రామం , ఆదివాసి సంక్షేమ పరిషత్ సీనియర్ నాయకులు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న తోటి స్నేహితులు హుటాహుటిన స్పందించి రూ.12,000/- సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆయనని పరామర్శించడానికి వెళ్ళి, నేరుగా ఆయన మరియు వాళ్ళ అమ్మ గారి […]




