జనసైనికుణ్ణి పరామర్శించిన! జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్
పయనించే సూర్యుడు అక్టోబర్7 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం మడితాడు గ్రామపంచాయతీ మడితాడు కు చెందిన సన్నకారు రైతు షేక్ ఇర్షద్ కుమారుడు మరియు జనసేన కుటుంబ సభ్యుడు యాసిన్ ఇటీవల కొద్ది రోజుల క్రితం రాయచోటి రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తలకు ఎడమ వైపు కుడి కన్ను వీపు భాగంలో భుజంపై గాయా లవ్వి, కుడి కాలు బాగా ఫ్యాక్షర్ అవ్వడంతో తిరుపతి సంకల్ప ఆసుపత్రిలో వైద్యులచే కుడి […]




