ప్రతి గ్రామంలో ఓటు చోర్ పై సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
రుద్రూర్, అక్టోబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట […]




