గాజా ప్రజల పై ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా అక్టోబర్ 7 న ఇల్లందులో జరుగుతున్న ప్రదర్శనను జయప్రదంచేయండి
నోముల భానుచందర్ పి వై ఎల్ రాష్ట్రసహాయ కార్యదర్శి పయనించే సూర్యుడు అక్టోబర్ 6 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :గాజా పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్నా జాతి హననానికి వ్యతిరేకంగా రేపు 7 న ఇల్లందు పట్టణం లో జరిగే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన ను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ యువత ను కోరారు. ఈరోజు జరిగిన ముఖ్యుల సమావేశం లో […]




