బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళి పంతులు
బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు పయని0చే సూర్యుడు అక్టోబర్ 4 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిన్నాఅశోక్) _నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మురళి పంతులు మరియు శంకరంపేట్ పట్టణానికి చెందిన వార్డు మెంబర్లు మరియు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు మరియు గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు నియోజకవర్గ […]




