PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

{పయనించే సూర్యుడు} {న్యూస్ అక్టోబర్ 3} ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అక్టోబర్ 2 మన భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని మక్తల్ జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ అద్వర్యంలో మక్తల్లో మహాత్మాగాంధి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా మహాత్మాగాంది జన్మదిన వేడుకలు జనసైనికులు నిర్వహించడం జరిగింది డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ మన జాతిపిత మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో ఎన్నో ఉద్యమాలు చేశారు ఉప్పు సత్యాగ్రహం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పురపాలక కార్యాలయములో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు అక్టోబర్ 3 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) అక్టోబర్-02 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట పురపాలక కార్యలయములో కమిషనర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పురపాలక కార్యాలయము నందు మహాత్మా గాంధీ చిత్రపట్టం కి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి పురపాలక సంఘం నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహముకు పూలమాల వేసిన సందర్బంగా సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె . చిన్నయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వచ్ఛత కు ఇచ్చిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 28వ ఆవిర్బావ దినోత్సవం

పయనించే సూర్యుడు అక్టోబర్ 3 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) KVPS కులవివక్ష వ్యతిరేక పోరాటసంఘం) 28వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దొరవారి సత్రం కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముందుగా కెవిపిఎస్ జెండా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షత కు వ్యతిరేకంగా కెవిపిఎస్ నిరంతరం పాటుపడుతుంది కుల నిర్మూలన జరగాలంటే మానవుల ఆలోచన విధానంలో మార్పు రావాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూరంపల్లిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

(సూర్యుడు అక్టోబర్ 3రాజేష్) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం మరియు యువత ఆధ్వర్యంలో దుర్గాదేవిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన భక్తి వైభవంతో ఆలయంలో వేద పండితుల మంత్రాలు అలంకరణలో మధ్య అర్చకులు పద్ధతిలో పూజను ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకమైన హోమదీపాలతో ఆలయ ప్రాణంగం పవిత్ర వాతావరణం సంతరించుకుంది. అమ్మవారు పూజ కార్యక్రమంలో గణపతి పూజ చండీ హోమం గణపతి హోమం ప్రత్యేకమైన

HOME

టిప్పర్ డ్రైవర్లకు యూనిఫాం అందజేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 01 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి, టిప్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చుక్కల బోడు వద్ద యూనియన్ ఆఫీసులో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని డ్రైవర్లకు, యూనిఫామ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆఫీసులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. టిప్పర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు నేలవేల్లి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ డ్రైవర్లు

Scroll to Top