పి హెచ్ సి డాక్టర్స్ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించండి
ప్రభుత్వానికి ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పత్రిక ప్రకటన ద్వారా విజ్ఞప్తి ఏపీ. పి.హెచ్. సి.డి.ఏ కి సంపూర్ణ మద్దతు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1 ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గత నెల 25వ తేదీన నుండి ప్రాధమిక ఆరోగ్య కేంద్రలలో పని చేస్తున్న డాక్టర్స్ తమ న్యాయమైన సమస్యలు […]



