ఓటు హక్కు దారుడా సమాజాన్ని మార్చే సూర్యుడా???
కెవి నరసింహ సమాచార హక్కు చట్టం కార్యకర్త ఎం జె పి వి సి వ్యవస్థాపకులు {పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్ ఓటు హక్కుదారులకు నమస్కారం త్వరలో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మీ ఓటు వేసి సమాజాన్ని మార్చే సూర్యలకు ప్రత్యేక అభినందనలు అంటూ కె వి నరసింహ అన్నారు భారత దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని అలాగే ఈ ఓటు హక్కుతో నవ సమాజ నిర్మాణం […]




