భీంగల్ నంది గుడి వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఏర్పాటు చేయడం జరిగింది
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలోని మూడో వార్డులోని నంది గుడి వద్ద భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైటింగ్ మరియు సౌండ్ సిస్టం మరియు కుర్చీలు మరియు సైడ్ వాళ్ళు మరియు ఎల్ఈడి స్క్రీన్ మరియు గ్రీన్ మ్యాట్లు మరియు తాగడానికి మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుందని […]




